జిల్లాలో ఎస్‌ఐలకు స్థాన చలనం..!

జిల్లాలో ఎస్‌ఐలకు స్థాన చలనం..! – ఉత్తర్వులు జారీ చేసిన డీఐజీ – ఎవరిని.. ఎక్కడికి బదిలీ చేశారంటే..? వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని ఎస్‌ఐలకు భారీ సంఖ్యలో స్థాన చలనం కల్పించారు. ఈ మేరకు డీఐజీ ఇక్బాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. జిల్లాలోని 35 మంది ఎస్ఐలను బదిలీ చేశారు. అయితే జిల్లాలో జరిగిన బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ బదిలీలు చేపట్టినట్లు … Continue reading జిల్లాలో ఎస్‌ఐలకు స్థాన చలనం..!