స్థానిక సమరానికి సమాయత్తం..!

స్థానిక సమరానికి సమాయత్తం..! – అన్ని స్థానాల్లో పోటికి సన్నద్ధం కావాలి – పోరులో బరికి 6 వేల మందికి తగ్గొద్దు – బీజేపీకి ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ ఒక్కటే – చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి – పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి – తాండూరులో జిల్లా స్థాయి బీజేపీ కార్యశాల విజయవంతం తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే స్థానిక సమరానికి కమల నాథులు, ఆశావాహులు, కార్యకర్తలు సమాయత్తం … Continue reading స్థానిక సమరానికి సమాయత్తం..!