కాళీకాదేవి వైభోగం..! – ఘనంగా బోనాల జాతర ఉత్సవాలు – దర్శించుకున్న, నేతలు ప్రముఖులు – శోభాయామానంగా బోనాల ఊరేగింపు – ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కాళికాదేవి ఆలయంలో అమ్మవారి వైభోగం వెల్లివిరిసింది. ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం కాళికాదేవి అమ్మవారి జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. దేవాలయ చైర్మన్ పి.బస్వరాజ్, ఈఓ నరేందర్, కమిటి సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అషాఢ బోనాల జాతర వేడుకల … Continue reading కాళీకాదేవి వైభోగం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed