కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహుర్తం
కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహుర్తం – రేపు యాలాల, బషీరాబాద్ మండలాల్లో అందజేత – హాజరు కానున్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం లబ్దిదారులకు మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహుర్తం ఖరారయ్యింది. రేపు తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం, బషీరాబాద్ మండలాల్లో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరై లబ్దిదారులకు మంజూరైన కొత్త … Continue reading కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహుర్తం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed