శ్రీ సాయి మేధ విద్యాలయంలో బోనాల జాతర

శ్రీ సాయి మేధ విద్యాలయంలో బోనాల జాతర – సంప్రదాయంగా బోనాలు సమర్పించిన విద్యార్థులు – ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిది : తాండూరు పట్టణం శివాజీ చౌక్ సమీపంలోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో సోమవారం బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఆషాడ మాసంను పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులు సంప్రదాయంగా వేడుకలు నిర్వహించారు. పాఠశాలలో అమ్మవారి అమ్మవారి ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అదేవిధంగా పాఠశాల ముందు ఉన్న సౌరమ్మ … Continue reading శ్రీ సాయి మేధ విద్యాలయంలో బోనాల జాతర