వ్యక్తి హత్య కేసులో కీలక విషయాలు..!

వ్యక్తి హత్య కేసులో కీలక విషయాలు..! – అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణం – సంఘటనా స్థలాన్ని పరశీలించిన డీఎస్పీ – దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో కలకలం రేపిన వ్యక్తి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకటేష్ ఆయన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో … Continue reading వ్యక్తి హత్య కేసులో కీలక విషయాలు..!