వణికించిన వాన..!

వణికించిన వాన..! – తాండూరులో కుండపోత – జలమయమైన కాలనీలు – గోదారులైన రహదారులు – ఇబ్బందులు పడిన ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో సోమవారం కురిసిన కుండపోత వాన పట్టణాన్ని వణికించేసింది. గంటల పాటు పడిన వానతో జనజీవనం అతలాకుతలమైంది. పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు గోదారులుగా మారి.. వర్షపు వరదలా ప్రవహించింది. గత కొన్ని రోజులుగా ముఖం చాటేసిన వరుణుడు సోమవారం ఒక్కసారిగా విశ్వరూపం చూపినంత పనిచేశాడు. సరిగ్గా … Continue reading వణికించిన వాన..!