సార్.. నేను మా నాన్నను చంపేశా..!
సార్.. నేను మా నాన్నను చంపేశా..! – డయల్ 100కు కాల్ చేసిన కసాయి కొడుకు – పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో దారుణం పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : సార్.. నేను మా నాన్నను దాడి చేసి చంపేశానని ఓ కసాయి కొడుకు డయల్ 100కు కాల్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో కలకలం రేపింది. పెద్దేముల్ పోలీసులు, కుటుంభీకులు తెలిపిన వివరాలిలా … Continue reading సార్.. నేను మా నాన్నను చంపేశా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed