వర్షానికి కూలిన ఇళ్లు…! – ఆదుకోవాలని కోరుతున్న యజమాని – అంతారం గ్రామంలో ఘటన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు ప్రజలకు ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. వీధుల్లో, రోడ్లపై వరధనీరు చేరడంతో రాకపోకలు ఇబ్బందులు ఎదరవుతున్నాయి. పలువురు నివాసాల్లోకి వరద నీరు చేరడంతో అందరు బిక్కు బిక్కుమంటున్నారు. తాండూరు మండలం అంతారం గ్రామంలో ఓ ఇల్లు కూలిపోయింది. గత రెండు, మూడు రోజులుగా తాండూరు మండలంలో భారీ … Continue reading వర్షానికి కూలిన ఇళ్లు…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed