బ్లేడుతో గొంతుకోసుకున్న భర్త

బ్లేడుతో గొంతుకోసుకున్న భర్త – తాండూరు మండలం జినుగుర్తిలో ఘటన – చివరకు అతని పరిస్థితి ఏమయ్యిందంటే..? తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : భార్యతో గొడవ పడిన ఓ భర్త బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. ఈసంఘటన తాండూరు మండలం జినుగుర్తి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వడ్ల రవి భార్య నిన్న తల్లిగారింటికి వెళ్లింది. ఒకరోజు ముందే ఇద్దరి మద్య ఘర్షణ జరిగినట్లు సమాచారం. గురువారం ఉదయం మద్యం మత్తులో … Continue reading బ్లేడుతో గొంతుకోసుకున్న భర్త