హిందూవులారా తరలిరండి..!

హిందూవులారా తరలిరండి..! – రేపు హిందూ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం – తాండూరులో భారీ ఎత్తున ఏర్పాట్లు – హాజరు కానున్న మాన్యశ్రీ జగదీస్ కారంత్ తాండూరు, దర్శిని ప్రతినిధి : దర్మపరిరక్షులారా.. హిందూవులారా.. రండి.. తరలిరండి.. అని హిందూ వాహిని సభ్యులు పిలుపునిచ్చారు. రేపు తాండూరు పట్టణంలో హిందూ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాట్లు చేసినట్లు హిందూ వాహని సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. హిందూ వాహాని వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనంకు ఏర్పాట్లు … Continue reading హిందూవులారా తరలిరండి..!