రైట్.. రైట్.. బీదర్..!

రైట్.. రైట్.. బీదర్..! – వయా పెద్దేముల్ మీదుగా బస్సు సర్వీస్ – ఎమ్మెల్యే మనోహరన్న చొరవతో స్ట్రార్ట్ – హర్షం వ్యక్తం చేసిన పెద్దేముల్ కాంగ్రెస్ నేతలు పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నుంచి పెద్దేముల్ మీదుగా బీదర్‌ వెళ్లే భక్తులకు, నియోజకవర్గ ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు సర్వీసును కల్పించింది. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో పెద్దేముల్ మీదుగా బీదర్ పుణ్య క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభయ్యింది. శుక్రవారం పెద్దేముల్ … Continue reading రైట్.. రైట్.. బీదర్..!