రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా..!
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా..! – రైస్, దాల్ మిల్లులు నిర్మించుకునే వారికి సబ్సిడీ రుణాలు అందిస్తాం – నూతన గోదాం, రైస్ మిల్లులను ప్రారంభించిన ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్ బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని ఎమ్మెల్యే తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండలం నావంద్గి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాం, రైస్ మిల్లులను … Continue reading రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed