స్కూళ్లకు ఆఫ్ డే..! – వికారాబాద్ జిల్లా డీఈఓ ఆదేశాలు – మధ్యాహ్నం నుండి బడులకు సెలవు వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని పాఠశాలలకు ఆఫ్ డే ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారి రేణుకా దేవి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. గత మూడు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కోడంగల్ నియోజకవర్గాల్లో ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. ఈ వర్షాల … Continue reading స్కూళ్లకు ఆఫ్ డే..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed