తాండూరు పోలీస్టేషన్ కు సైబర్ వారియర్ ఎంపిక

తాండూరు పోలీస్టేషన్ కు సైబర్ వారియర్ ఎంపిక – టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయా ద్వారా ప్రశంసలు – అభినందించిన తాండూరు డీఎస్పీ, పట్టణ సీఐ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని పోలీస్టేషన్ లో సైబర్ వారియర్ ఎంపిక జరిగింది. సైబర్ నేరాల నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ బంజారహిల్స్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 25 మంది సైబర్ వారియర్లకు శిక్షణ … Continue reading తాండూరు పోలీస్టేషన్ కు సైబర్ వారియర్ ఎంపిక