కమీషన్ల ఆశతో కాగ్నానదిపై నిర్లక్ష్యం..!
కమీషన్ల ఆశతో కాగ్నానదిపై నిర్లక్ష్యం..! – బ్రిడ్జి నిర్మాణంపై విచారణ చేయిస్తాం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – కాగ్నానది పరిస్థితిపై పరిశీలన తాండూరు, దర్శని ప్రతినిధి : గత ప్రభుత్వ పాలకుల కమీషన్ల ఆశకు కాగ్నానది బ్రిడ్జి నిర్లక్ష్యానికి గురైందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు – కోడంగల్ మార్గంలోని కాగ్నానది కొత్త బ్రిడ్జిపై భారీ రంద్రం ఏర్పడిన నేపథ్యంలో ఆదివారం సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. తాండూరు సబ్ కలెక్టర్ … Continue reading కమీషన్ల ఆశతో కాగ్నానదిపై నిర్లక్ష్యం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed