ముంబై రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!

ముంబై రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..! – ఆ రైళ్లకు పెరగనున్న స్లీపర్ కోచ్‌లు – ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ – తాండూరు మీదుగా ముంబై వెళ్లే రైల్వే ప్రయాణికులకు రైల్వే అధికారులు గుడ్‌ న్యూస్ చెప్పారు. వచ్చే నెల నుంచి ముంబై వెళ్లే రైళ్లకు అదనంగా స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ముంబై వెళ్లేందుకు ప్రయాణికులు రైళ్లు మార్గానికి ప్రాధాన్యమిస్తారు. ముంబై, పూణే, షోలాపూర్ తదితర ప్రాంతాలకు … Continue reading ముంబై రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..!