రేపే డీప్యూటీ సీఎం రాక..!

రేపే డీప్యూటీ సీఎం రాక..! – మంత్రుల పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు – ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – శంకుస్థాపన చేయనున్న అభివృద్ధి పనులు ఇవే.. తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రేపు పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటనకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల … Continue reading రేపే డీప్యూటీ సీఎం రాక..!