ఉన్నత విద్య లక్ష్యంగా విద్యాసంస్థల నిర్వహణ

ఉన్నత విద్య లక్ష్యంగా విద్యాసంస్థల నిర్వహణ – ఘనంగా పెరుమాళ్ల వెంకట్ రెడ్డి జన్మదిన వేడుకలు – విద్యార్థులు, ఉపాధ్యాయులు, అభిమానుల శుభాకాంక్షల వెల్లువ తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యాసంస్థల ప్రతినిధి, సీనియర్ పాత్రికేయుడు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయంతో పాటు ఆపిల్ కిడ్స్ స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి ఘనంగా నిర్వహించారు. అభిమానులు పీవీఆర్‌ని శాలువాతో సన్మానించి వారి సమక్షంలో‌ కేక్‌ … Continue reading ఉన్నత విద్య లక్ష్యంగా విద్యాసంస్థల నిర్వహణ