పేద విద్యార్థులకు ఎడ్యూకేషన్ లోన్..!
పేద విద్యార్థులకు ఎడ్యూకేషన్ లోన్..! – ఎలాంటి ష్యూరీటీ లేకుండానే మంజూరు – కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం – అర్హతలు, దరఖాస్తుల విధానం ఇదే.. దర్శిని డెస్క్ : పేదరికంలో ఉండి ఉన్నత చదువులకు దూరమవుతున్న విద్యార్థులకు కేంద్రం ఎడ్యూకేషన్ లోన్ అందిస్తోంది. ఎలాంటి ష్యూరిటీలు లేకుండా లక్షల ఆర్థికసాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది వినియోగించుకోలేపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు … Continue reading పేద విద్యార్థులకు ఎడ్యూకేషన్ లోన్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed