పేదల ఆరోగ్యానికి భరోసా..!

పేదల ఆరోగ్యానికి భరోసా..! – సీఎంఆర్ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోవాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – 170 మందికి ఎల్వోసీలు అందజేసిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ పథకంతో భరోసా అందిస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ ఎల్‌ఓసీల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా తాండూరు నియోజకవర్గంలోని … Continue reading పేదల ఆరోగ్యానికి భరోసా..!