స్కావెంజర్స్ గ్రాంట్ విడుదల చేయించండి

స్కావెంజర్స్ గ్రాంట్ విడుదల చేయించండి – తాండూరు ఎమ్మెల్యేకు పీఆర్టీయూ వినతి – వెంటనే కలెక్టర్ తో మాట్లాడిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న స్కావెంజర్లకు వేతనాల కోసం గ్రాంట్ నిధులు మంజూరు చేయించాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని పీఆర్టీయూ నేతలు కోరారు. శనివారం యాలాల మండల పీఆర్టీయూ శాఖ ద్వారా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత … Continue reading స్కావెంజర్స్ గ్రాంట్ విడుదల చేయించండి