పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత – తాండూరు ఇంచార్జ్ కమీషనర్ మణిపాల్ – తడిచెత్త, పొడిచెత్తపై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని తాండూరు మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ మణిపాల్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణం పాత తాండూరులోని ప్రభుత్వ నెంబర్ 2 పాఠశాలలో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ కమీషనర్ మణిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రజలకు కూడా అవగాహన … Continue reading పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed