అభివృద్దే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధ్యేయం

అభివృద్దే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధ్యేయం – కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గాజుల మాధవి – ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా అల్పహారం పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ తాండూరు పట్టణ మహిళ అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్ అన్నారు. మంగళవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలోని కాళికా దేవి దేవాలయం వద్ద ప్రజలకు అల్పహారం పంపిణీ … Continue reading అభివృద్దే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ధ్యేయం