బంటు మల్లప్పకు శుభాకాంక్షల వెల్లువ

బంటు మల్లప్పకు శుభాకాంక్షల వెల్లువ – కొనసాగుతున్న నూతన గృహప్రవేశ సందడి – కొత్త ఇంటి వద్ద నేతల సందర్శన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప ముదిరాజ్‌కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. సాయిపూర్ లోని న్యూనలంద పాఠశాల పక్కన మల్లప్ప నూతన గృహ ప్రవేశ వేడుకలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో రోజు మంగళవారం కూడా ఉత్సవాలు కొనసాగాయి. కొత్త ఇంట్లో … Continue reading బంటు మల్లప్పకు శుభాకాంక్షల వెల్లువ