బంటు వారింట్లో గృహమస్తు..!

బంటు వారింట్లో గృహమస్తు..! – అంగరంగ వైభవంగా నూతన గృహప్రవేశం – బంటు మల్లప్పకు శుభాకాంక్షల వెల్లువ – తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్‌లో కాంగ్రెస్ నాయకులు బంటు మల్లప్ప ముదిరాజ్‌కు గృహమస్తు ఆశీర్వాదాలు లభించాయి. సాయిపూర్ లోని న్యూనలంద పాఠశాల పక్కన మల్లప్ప నిర్మించిన నూతన గృహ ప్రవేశ వేడుకలు బుధవారం అంగరంగ వైభోగంగా జరిగాయి. మూడు రోజులుగా బంటు మల్లప్ప కొత్త ఇంట్లో గృహ … Continue reading బంటు వారింట్లో గృహమస్తు..!