8న హిందూ ఉత్సవ సమితి సమావేశం

8న హిందూ ఉత్సవ సమితి సమావేశం – సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు – కార్యస్థలం, సమయం వివరాలు ఇలా తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే వినాయక చవితి ఉత్సవాలపై తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి దృష్టి సారించింది. ప్రతి యేడాది మాదిరిగానే వినాయక చవితి ఉత్సవాలు నిర్విఘ్నంగా జరిగేందుకు కార్యాచరణ చేపడుతోంది. ఇందులో భాగంగా ఎల్లుండి 8వ తేది తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమితి … Continue reading 8న హిందూ ఉత్సవ సమితి సమావేశం