భలే.. రాఖీ పుష్పం..!

భలే.. రాఖీ పుష్పం..! – కోట్రిక వారింట్లో కనువిందు – రాఖీ పండగ ముందు విరబూత తాండూరు, దర్శిని ప్రతినిధి : రాఖీ పండగకు మార్కెట్లో దొరికే రాఖీలే కాదు. ప్రకృతి కూడా అందమైన రాఖీ పుష్పాలను అందిస్తోంది. వాటిని చూశారంటే ఎవరైనా ఫిదా అయిపోతారు. తాండూరు పట్టణం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య నివాసంలో రాఖీ పుష్పం విరబూసింది. లేత వంకాయ రంగులో పూసిన ఈ పూలు చూస్తే చూపు తిప్పుకోనివ్వకుండా … Continue reading భలే.. రాఖీ పుష్పం..!