శ్రీ సాయి మేధలో ‘రక్షాబంధన్’ వేడుకలు..!

శ్రీ సాయి మేధలో ‘రక్షాబంధన్’ వేడుకలు..! – ఒకరికొకరు రాఖీలు కట్టుకున్న విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిరూపంగా భావించే రక్షాబంధన్ వేడుకలను శుక్రవారం తాండూరు పట్టణం శివాజీచౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ”నేను నీకు రక్ష.. నీవు నాకు రక్ష.. మనమందరము దేశానికి, ధర్మానికి రక్ష” అనే నినాదంతో ఒకరికి ఒకరు రాఖీలు కట్టుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ … Continue reading శ్రీ సాయి మేధలో ‘రక్షాబంధన్’ వేడుకలు..!