మున్సిపల్ కార్మికులకు రాఖీ..!

మున్సిపల్ కార్మికులకు రాఖీ..! – విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులతో రాఖీ పండగ సంబరాలు జరుపుకున్నారు. శనివారం రాఖీ పౌర్ణమి సందర్బంగా విశ్వహిందూ పరిషత్ వికారాబాద్‌ జిల్లా సామాజిక సమరత విభాగం ఆధ్వర్యంలో పండగ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు పారిశుద్ధ్య కార్మికులకు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులే పరిశుభ్రత రక్షకులు అని వారి … Continue reading మున్సిపల్ కార్మికులకు రాఖీ..!