వైభవంగా రాఖీ పౌర్ణమి

వైభవంగా రాఖీ పౌర్ణమి – ప్రతి ఇంట్లో వెల్లివిరిసిన కోలాహలం – ముస్లిం సోదరులకు కూడా రాఖీలు – ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళ నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్నా చెల్లెల్ల, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణవి సిని శనివారం తాండూరు ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. రాఖీ పౌర్ణమిని ఆడపచుడులు సహోదర, సోదరులకు రాఖీలు కట్టి పండుగను సంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు. అన్నా తమ్ముళ్లకు అక్కా చెల్లెల్లు మిఠాయిలు తినిపించి … Continue reading వైభవంగా రాఖీ పౌర్ణమి