తోబుట్టువుల ఆప్యాయతకు మారుపేరు రక్షా బంధన్‌

తోబుట్టువుల ఆప్యాయతకు మారుపేరు రక్షా బంధన్‌ – తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ – సోదరుడికి రాఖీ కట్టిన విఠల్ నాయక్ సోదరి తాండూరు, దర్శిని ప్రతినిధి : తోబుట్టువుల ఆప్యాయత, జీవితాంతం తరిగిపోని అనుబంధానికి మారుపేరైన రక్షాబంధన్‌ నిలుస్తోందని తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. శనివారం రాఖీ పౌర్ణమి సందర్బంగా ఆయన నివాసంలో రక్షా బంధన్ జోష్ నిండుకుంది. ఈ సందర్బంగా … Continue reading తోబుట్టువుల ఆప్యాయతకు మారుపేరు రక్షా బంధన్‌