రక్షా బంధన్‌లో హిందూ వాహిని మార్క్..!
రక్షా బంధన్‌లో హిందూ వాహిని మార్క్..! – అధికారులకు, నేతలకు రాఖీలు కట్టిన మహిళలు – ఆదర్శనీయంగా రక్షాబంధన్ సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో రాఖీ పండగ సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకున్నారు. శనివారం తాండూరు నియోజకవర్గంలో హిందూ వాహిని ఆధ్వర్యంలో రక్షాబంధన్ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హిందూ వాహినికి చెందిన మహిళ సభ్యులు స్థానిక అధికారులకు, నాయకులకు రాఖీలు కట్టారు. రాఖీ పండగ సందర్భంగా ప్రజల శాంతిభద్రతతో నిత్యం బిజీగా ఉండే … Continue reading రక్షా బంధన్‌లో హిందూ వాహిని మార్క్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed