మెథడిస్ట్ చెర్చ్‌ల ఆభివృద్ధికి కృషి

మెథడిస్ట్ చెర్చ్‌ల ఆభివృద్ధికి కృషి – హెచ్ఆర్‌సీ బిషప్ ఏ సీమన్ – సన్మానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మెథడిస్ట్ చెర్చిల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని రెసిడెంట్ అండ్ ప్రెసిడింగ్‌ బిషప్‌ ఆఫ్ హెచ్ఆర్‌సీ బిషప్ ఏ సిమన్ అన్నారు. శనివారం పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామాన్ని బిషప్‌ ఏ సిమన్ సతీమణీ లీనా గ్లోరియాతో కలిసి సందర్శించారు. తాండూరు నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ ప్రెసిడెంట్ వి.కిరణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో … Continue reading మెథడిస్ట్ చెర్చ్‌ల ఆభివృద్ధికి కృషి