రండి.. త్వరపడండి..!

రండి.. త్వరపడండి..! – ఏటీసీ(ఐఐటీ)లో అడ్మిషన్లకు మరో చాన్స్‌ – గడువు, అర్హుతలు ఎప్పటి వరకు అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : రండి.. త్వరపడండి అంటూ తాండూరు ఏటీసీ(ఐఐటీ) కేంద్రం విద్యార్థులను పిలుస్తోంది. తాండూరు ఏటీసీలో ప్రవేశాలకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎన్.సాయన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే 1వ ఫేస్, 2వ ఫేస్‌లో సీటు రాని అభ్యర్థులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. 2025 ఆగస్టు 1వ తేది నాటికి … Continue reading రండి.. త్వరపడండి..!