డయాలసిస్ బాధితులకు ఊరట..! 

డయాలసిస్ బాధితులకు ఊరట..!  – తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కొత్త మిషన్ల ఏర్పాటు – ప్రారంభించిన ఆరోగ్య శ్రీ జీఎం డా.రాంబాబు, అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని డయాలసిస్ బాధితులకు ఆరోగ్య శ్రీ, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ఊరట కలిగించే వార్తను అందించారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కిడ్ని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దృష్టిసారించారు. ఆసుపత్రిలో డయాలసిస్ బాధితులకు కొత్త మిషన్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ జిల్లా … Continue reading డయాలసిస్ బాధితులకు ఊరట..!