నీట మునిగిన జీవన్గీ..! – భారీ వర్షానికి పోటెత్తిన వరధ – ఎస్సీ కాలనీ జలమయం – ఇండ్లలోకి వరదనీరు తాండూరు/బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని జీవన్గీ గ్రామం నీట మునిగిపోయింది. గ్రామానికి వరధ నీరు పోటెత్తడంతో ఎస్సీ కాలనీ జలమయం అయ్యింది. సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ప్రతి యేడాది వర్షకాలంలో జీవన్గీ గ్రామంకు వరధ పొటెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ యేడాది మొదటి సారి … Continue reading నీట మునిగిన జీవన్గీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed