రాక పోకలకు బ్రేక్..! – మళ్లీ ఉప్పొంగిన బెల్కటూర్ వాగు – మండలంలో కురుస్తున్న భారీ వర్షాలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో గ్రామాల మధ్య రాకపోకలకు బ్రేక్ పడింది. ఆదివారం, సోమవారం మండలంలో భారీ వర్షాలు కురిశాయి. మండలంలోని పలు గ్రామాల ప్రజలకు ఇండ్లకే పరిమతమయ్యారు. భారీ వర్షాల కారణంగా తాండూరు మండలం బెల్కటూర్ వాగు మళ్లీ ఉప్పొగింది. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పక్కన తాత్కాళిక రోడ్డు వేసిన సంగతి తెలిసిందే. … Continue reading రాక పోకలకు బ్రేక్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed