పోతే.. పోనీ.. మాకేంటి..? – పైపులైన్ లీకేజీలపై అశ్రద్ద – మున్సిపల్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు – నీటి కలుషితంలో ప్రజలకు తప్పని ఇబ్బందులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పోతే.. పోనీ.. మాకేంటి అన్నట్లుగా వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ అధికారుల తీరు కనిపిస్తోంది. పట్టణంలో నెలల తరబడి లీకేజీలకు గురైన పైపులైన్ మరమ్మత్తులపై అశ్రద్దే.. చీదరించుకునే ఆశ్రద్దను కనబరుస్తున్నారని సర్వత్రా విమర్శలను మూటగట్టుకుంటున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో ఆదర్శవంతమైన పాలన అందించాల్సిన అధికారులు … Continue reading పోతే.. పోనీ.. మాకేంటి..?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed