సీఎం రేవంత్ రెడ్డితో మనోహర్ రెడ్డి భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో మనోహర్ రెడ్డి భేటీ – బైపాస్ రైతులకు పరిహారంపై చర్చ – కాగ్నా నది తాగునీటి పైపులైన్ నిధులకు విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భేటి అయ్యారు. మంగళవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాండూరులో చాలా ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న బైపాస్ … Continue reading సీఎం రేవంత్ రెడ్డితో మనోహర్ రెడ్డి భేటీ