రాజీవ్ కాలనీలో డేంగీ కేసు..!

రాజీవ్ కాలనీలో డేంగీ కేసు..! – అప్రమత్తమైన వైద్యాధికారులు – మున్సిపల్ సిబ్బందితో మందుల పిచికారి – జ్వరం సర్వే నిర్వహించిన వైద్య సిబ్బంది తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి రాజీవ్ గృహ కల్ప కాలనీలో డేంగీ కేసు నమోదయ్యింది. కాలనీలోని 28వ బ్లాకులో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి జ్వరం బాధపడుతున్నాడు. సోమవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా డేంగ్యూ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు వైద్యాధికారులు అప్రమత్తం … Continue reading రాజీవ్ కాలనీలో డేంగీ కేసు..!