హిందూ ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నిక

హిందూ ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నిక – ప్రకటించిన అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ కేంద్ర సమితి పూర్తి కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సమితి అధ్యక్షురాలు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ప్రధాన కార్యదర్శి, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలులు వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని హిందూ ఉత్సవ సమితి స్థలం వద్ద సమావేశం ఏర్పాటు చేసి కార్యవర్గాన్ని ప్రకటించారు. ఇప్పటికే సమితి గౌరవాధ్యక్షులుగా … Continue reading హిందూ ఉత్సవ సమితి కార్యవర్గం ఎన్నిక