బీవీజీ ఫౌండేషన్ గొప్ప మనసు..!

బీవీజీ ఫౌండేషన్ గొప్ప మనసు..! – జీవన్గీలో వరద బాధితులకు నిత్యవసర సరుకులు – డాక్టర్ సంపత్ కుమార్ కి కృతజ్ఞతలు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : సమాజంలో పేదల కోసం చేయూతను అందించే బీవీజీ ఫౌండేషన్ తన గొప్ప మనసును చాటుకుంది. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో ఎస్సీ కాలనీ వరద బాధితులను ఆదుకునేందుకు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేసింది. బుధవారం బషీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవరెడ్డి, ఏఎంసి మాజీ వైస్ … Continue reading బీవీజీ ఫౌండేషన్ గొప్ప మనసు..!