రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు

రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు – ప్రకటించిన జిల్లా విద్యాధికారి రేణుకాదేవి – అయితే ఆ నిబంధనలు పాటించాలని సూచన వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు వికారాబాద్‌ జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ అంతటికీ వాతావరణ శాఖ బుధవారం, గురువారం రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. వికారాబాద్‌ జిల్లాను రెడ్‌ అలెర్ట్‌లో ఉంచారు. దీంతో భారీ వర్షాలను … Continue reading రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు