నీటి గుంతలో వ్యక్తి మృతదేహం..!

నీటి గుంతలో వ్యక్తి మృతదేహం..! – మద్యం మత్తులో పడి దుర్మరణం – పెద్దేముల్ మంబాపూర్‌లో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : నీటి గుంతలో ఓ వ్యక్తి మృతదేహం లభించిన సంఘటన కలకలం రేపింది. ఈ సంఘటన గురువారం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు.. మహబూబ్ నగర్‌ జిల్లా గండీడ్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మర్పల్లి అంజిలయ్య(45) హైదరాబాద్‌లో కూలీ పనులు చేస్తున్నారు. భార్య … Continue reading నీటి గుంతలో వ్యక్తి మృతదేహం..!