మార్వాడి యువమంచ్ మంచి మనసు

మార్వాడి యువమంచ్ మంచి మనసు – మంచానికి పరిమితమైన వ్యక్తికి వీల్ చైర్ అందజేత – ధన్యవాదాలు తెలిపిన బాధితుడు తాండూరు, దర్శిని ప్రతినిధి : మానవ సేవల్లో మార్వాడి యువమంచ్ మరోసారి మంచి మనసును చాటుకుంది. మంచానికి పరిమితమైన ఓ వ్యక్తికి వీల్ చైర్ అందించి చేయూతను అందించింది. వివరాలల్లోకి వెళితే.. తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగి గత జనవరిలో బ్రేయిన్ అపరేషన్ అయి, పక్షవాతంతో మంచానికే పరిమితం అయ్యాడు. … Continue reading మార్వాడి యువమంచ్ మంచి మనసు