సహాకార సంఘాల పాలకవర్గాలకు ఊరట..!
సహాకార సంఘాల పాలకవర్గాలకు ఊరట..! – పదవి కాలం పొడగిస్తూ ఉత్తర్వులు జారీ – హర్షం వ్యక్తం చేస్తున్న చైర్మన్లు, వైస్ చైర్మన్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : సహాకార సంఘాల పాలకవర్గాలకు ప్రభుత్వం నుంచి ఊరట కలగించే వార్తను అందించింది. పాలకవర్గ పదవికాలం పొడగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులతో జిల్లాలోని వికారాబాద్, పరిగి, కోడంగల్, తాండూరు నియోజకవర్గంలోని పాలకవర్గాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని పీఏసీఎస్ పాలకవర్గాల … Continue reading సహాకార సంఘాల పాలకవర్గాలకు ఊరట..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed