రేపు, ఎల్లుండి మాంసం విక్రయాలు బంద్

రేపు, ఎల్లుండి మాంసం విక్రయాలు బంద్ – వ్యాపారులకు మున్సిపల్ నోటీసులు జారీ – అతిక్రమిస్తే చట్టరిత్య చర్యలంటూ హెచ్చరిక తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మాంసం విక్రయాలపై మున్సిపల్ అధికారులు ఆంక్షలు విధించారు. రేపు, ఎల్లుండి మటన్, చికెన్, చేపల విక్రయాలు చేపట్టరాదని నోటీసులు అందించారు. తాండూరు పట్టణంలోని మాంసం వ్యాపారులతో పాటు వధశాలల నిర్వహకులకు, హోటల్, రెస్టారెంట్ నిర్వహకులకు నోటీసులను అందజేశారు. ఆగస్టు 15వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా … Continue reading రేపు, ఎల్లుండి మాంసం విక్రయాలు బంద్