ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు – జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – సామూహిక వేడుకలలో గౌరవ వందనం స్వీకరణ – పాల్గొన్న తాండూరు సబ్ కలెక్టర్, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తాండూరులో వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. శుక్రవారం తాండూరులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వాడ వాడలా మువ్వన్నెల జెండాలను ఎగురవేశారు. పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పలు పార్టీలు, సంఘాల కార్యాలయాల్లో స్వాతంత్య్ర … Continue reading ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed