బీసీలకు రాజకీయ స్వాతంత్రం రావాలి

బీసీలకు రాజకీయ స్వాతంత్రం రావాలి – అంతా ఏకమై సాధించుకుందాం – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : 78 ఏండ్ల దేశ స్వాతంత్రంలో బీసీలు ఇంకా వెనుకబాటుకు గురయ్యే ఉన్నారని, దేశానికి వెన్నెముక అయిన బీసీలకు రాజకీయ స్వాతంత్రం రావాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం పటేల్ చౌరస్తా వద్ద సర్దార్ పటేల్ అసోసియేషన్ … Continue reading బీసీలకు రాజకీయ స్వాతంత్రం రావాలి